కులగౌరవం
From Wikipedia, the free encyclopedia
కుల గౌరవం 1972లో విడుదలైన తెలుగు సినిమా. రామకృష్ణ ఎన్.ఎ.టి కంబైన్స్ పతాకంపై ఎన్. త్రివిక్రమ రావు నిర్మించిన ఈ సినిమాకు పేకేటి శివరాం దర్శకత్వం వహించాడు.[1] ఎన్.టి.రామారావు , జయంతి, ఆరతి ప్రధాన పాత్రలలో నటించగా, టి.జి.లింగప్ప సంగీతాన్నందించాడు.[2] ఈ సినిమాలో తాత, తండ్రి, మనుమడిగా త్రిపాత్రాభినయంలో ఎన్.టి.రామారావు నటించాడు. లర్ ఫిల్మ్స్ యుగంలో కూడా ఇది నలుపు& తెలుపు చిత్రంగా తయారు చేయబడింది.
త్వరిత వాస్తవాలు దర్శకత్వం, తారాగణం ...
కులగౌరవం (1972 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | పేకేటి శివరాం |
---|---|
తారాగణం | నందమూరి తారక రామారావు, జయంతి |
సంగీతం | టి.జి.లింగప్ప |
నిర్మాణ సంస్థ | రామకృష్ణ ఎన్.ఎ.టి. కంబైన్స్ |
భాష | తెలుగు |
మూసివేయి