కాస్‌గంజ్ శాసనసభ నియోజకవర్గం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కాస్‌గంజ్ జిల్లా, ఎటాహ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఐదు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

త్వరిత వాస్తవాలు కాస్‌గంజ్ శాసనసభ నియోజకవర్గం, దేశం ...
కాస్‌గంజ్ శాసనసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
జిల్లాకాస్‌గంజ్
లోక్‌సభ నియోజకవర్గంఎటాహ్
మూసివేయి

ఎన్నికైన సభ్యులు

# విధానసభ సంవత్సరం పేరు పార్టీ
1 01వ విధానసభ 1952 తిర్మల్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్
2 02వ విధానసభ 1957 కాళీ చరణ్
3 03వ విధానసభ 1962 గిర్వార్ ప్రసాద్ భారతీయ జనసంఘ్
4 04వ విధానసభ 1967 కాళీ చరణ్ భారత జాతీయ కాంగ్రెస్
5 05వ విధానసభ 1969 నేత్రమ్ సింగ్ భారతీయ జనసంఘ్
6 06వ విధానసభ 1974 మన్పాల్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్
7 07వ విధానసభ 1977 నేత్రమ్ సింగ్ జనతా పార్టీ
8 08వ విధానసభ 1980 మన్పాల్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్ (I)
9 09వ విధానసభ 1985 భారత జాతీయ కాంగ్రెస్
10 10వ విధానసభ 1989 గోవర్ధన్ సింగ్ జనతాదళ్
11 11వ విధానసభ 1991 నేత్రమ్ సింగ్ భారతీయ జనతా పార్టీ
12 12వ విధానసభ 1993 కళ్యాణ్ సింగ్
13 13వ విధానసభ 1996 నేత్రమ్ సింగ్ భారతీయ జనతా పార్టీ
14 14వ విధానసభ 2002 మన్పాల్ సింగ్ సమాజ్ వాదీ పార్టీ
15 15వ విధానసభ 2007 హస్రత్ ఉల్లా షేర్వానీ బహుజన్ సమాజ్ పార్టీ
16 16వ విధానసభ 2012[1][2] మన్పాల్ సింగ్ సమాజ్ వాదీ పార్టీ
17 17వ విధానసభ 2017[3][4] దేవేంద్ర సింగ్ లోధీ భారతీయ జనతా పార్టీ
18 18వ విధానసభ 2022[5][6] దేవేంద్ర సింగ్ లోధీ భారతీయ జనతా పార్టీ

మూలాలు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.