కాలమానం లేదా కాలం, అనగా సమయాన్ని కొలుచుటకు లేదా వ్యక్తపరచుటకు ఉపయోగించే పదం.

కాల ప్రమాణం

సాధారణ కాలమానాలు

ఆరోహణ క్రమంలో సాధారణ కాలమానాలు

తెలుగు కాలమానం

  • క్రాంతి = 1 సెకనులో 34,000వ వంతు
  • తృటి = 1 సెకెనులో 300వ వంతు
  • తృటి = 1 లవం లేదా లేశం
  • 2 లవాలు = 1 క్షణం
  • 30 క్షణాలు = 1 విపలం
  • 60 విపలాలు = 1 పలం
  • 60 పలంలు = 1 ఘడియ/చడి (24 నిమిషాలు)
  • 2.0 చడులు/ఘడియలు
  • 2.5 చడులు = 1 హోర
  • 24 హోరలు = 1 దినం
  • రెప్పపాటు అతి చిన్న ప్రమాణం
  • విఘడియ = 6 రెప్పపాట్లు
  • ఘడియ = 60 విఘడియలు
  • గంట = 2 1/2 ఘడియలు
  • ఝాము = 3 గంటలు లేదా 7 1/2 ఘడియలు
  • రోజు = 8 ఝాములు లేదా 24 గంటలు
  • వారం = 7 రోజులు
  • పక్షం = 15 రోజులు
  • మండలం = 40 రోజులు
  • నెల = 2 పక్షంలు లేదా 30 రోజులు
  • ఋతువు = 2 నెలలు
  • కాలం = 4 నెలలు
  • ఆయనం = 3 ఋతువులు లేదా 6 నెలలు
  • సంవత్సరం = 2 ఆయనాలు
  • పుష్కరం = 12 సంవత్సరాలు

ఇవి కూడా చూడండి

మూలాలు

వెలుపలి లంకెలు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.