కల్కి సదాశివం
From Wikipedia, the free encyclopedia
"కల్కి" త్యాగరాజ సదాశివం (తమిళం: "கல்கி" தியாகராஜன் சதாசிவம்) (1902 సెప్టెంబరు 4 – 1997 నవంబరు 2 [1]) భారత స్వాతంత్ర్య సమరయోధుడు, గాయకుడు, జర్నలిస్టు, నినిమా నిర్మాత. అతడు కల్కి కృష్ణమూర్తితో పాటు "కల్కి" అనే తమిళ పత్రిక వ్యవస్థాపకులలో ఒకడు. అతడు ప్రసిద్ధ సంగీత విద్వాంసురాలు ఎం.ఎస్. సుబ్బలక్ష్మి భర్త.
త్వరిత వాస్తవాలు త్యాగరాజన్ సదాశివం, జననం ...
త్యాగరాజన్ సదాశివం | |
---|---|
![]() టి.సదాశివం , ఎం.ఎస్.సుబ్బులక్ష్మీల వివాహ చిత్రం, 1940 | |
జననం | (1902-09-04)1902 సెప్టెంబరు 4 అంగరై, తిరుచినాపల్లి జిల్లా, మద్రాసు ప్రెసిడెన్సీ, ఇండియా. |
మరణం | 1997 నవంబరు 22(1997-11-22) (వయసు 95) |
వృత్తి | రచయిత, జర్నలిస్ట్, భారత స్వాతంత్ర్య సమరయోధుడు, గాయకుడు, సినిమా నిర్మాత. |
జీవిత భాగస్వామి | అచిత కుచంబల్;(m.1928-1938) ఎం.ఎస్. సుబ్బలక్ష్మి (m. 1940-1997; మరణం వరకు) |
బంధువులు | రాధా విశ్వనాథన్ (కుమార్తె), విజయ రాజేంద్రన్ |
మూసివేయి
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/7/71/Kalki_Sadasivam_at_a_Chennai_Movie_Studio_on_the_set_of_%22Meera%22_in_1945_-_%28BOND_0404%29_%28cropped%29.jpg/220px-Kalki_Sadasivam_at_a_Chennai_Movie_Studio_on_the_set_of_%22Meera%22_in_1945_-_%28BOND_0404%29_%28cropped%29.jpg)