ఒపేరా(జాల విహరిణి)
From Wikipedia, the free encyclopedia
ఒపేరా ఎంతో ప్రాచుర్యం పొందిన ఒక జాల విహరిణి(వెబ్ బ్రౌజర్).పలు నిర్వహణా వ్యవస్థలైన(ఆపరేటింగ్ సిస్టమ్‌లకు) మైక్రొసాఫ్ట్ విండోస్,మ్యాక్ ఓయస్, సొలారిస్, ఫ్రీబిఎస్‌డి, లినక్స్కు సంస్కరణలు(వెర్షన్లు) అందుబాటులో ఉన్నాయి..మొబైల్ ఫోన్ల కోసం కూడా సంస్కరణలు ఉన్నాయి.[6][7]
త్వరిత వాస్తవాలు సాఫ్టువేర్ అభివృద్ధికారుడు, ప్రారంభ విడుదల ...
![]() | |
సాఫ్టువేర్ అభివృద్ధికారుడు | ఒపేరా సాఫ్ట్వేర్ |
---|---|
ప్రారంభ విడుదల | 1994 చివరిలో[1] |
వ్రాయబడినది | సి++[2] |
సాఫ్టువేరు ఇంజను | ప్రెస్టో |
ఆపరేటింగ్ సిస్టం | ఫ్రీబిఎస్‌డి ,లినక్స్,మ్యాక్_ఓయస్,విండోస్ , సొలారిస్ V10.11 వరకు |
అందుబాటులో ఉంది | 56 భాషలు[3] |
రకం | జాల విహరిణి |
లైసెన్సు | Proprietary freeware with open source components[4][5] |
జాలస్థలి | www![]() |
మూసివేయి
ఓస్లో, నార్వేలో ఉన్న ఒపేరా సాఫ్ట్వేర్ ద్వారా ఒపేరా అభివృద్ధి చేయబడింది