ఒక్రామ్ ఇబోబి సింగ్
From Wikipedia, the free encyclopedia
ఒక్రామ్ ఇబోబి సింగ్ మణిపూర్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మూడుసార్లు మణిపూర్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేశాడు.[2]
త్వరిత వాస్తవాలు 11వ ముఖ్యమంత్రి, గవర్నరు ...
ఒక్రామ్ ఇబోబి సింగ్ | |||
మణిపూర్ అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 15 మార్చి 2017 | |||
11వ ముఖ్యమంత్రి | |||
---|---|---|---|
పదవీ కాలం 7 మార్చి 2002 – 15 మార్చి 2017 | |||
గవర్నరు | వేద్ మార్వాహ అరవింద్ దావే శివీందర్ సింగ్ సింధు గురుబచన్ జగత్ అశ్వని కుమార్ వినోద్ కుమార్ దుగ్గల్ క్రిషన్ కాంట్ పాల్ సయ్యద్ అహ్మద్ వి. షణ్ముగనాథన్ నజ్మా హెప్తుల్లా | ||
ముందు | రాధాబినోద్ కోయిజం | ||
తరువాత | నొంగుతొంబమ్ బిరెన్ సింగ్ | ||
ఎమ్మెల్యే | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2007 | |||
నియోజకవర్గం | తౌబాల్ నియోజకవర్గం | ||
పదవీ కాలం 2002 – 2007 | |||
నియోజకవర్గం | ఖంగాబాక్ నియోజకవర్గం | ||
పదవీ కాలం 1984 – 1995 | |||
నియోజకవర్గం | ఖంగాబాక్ నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | (1948-06-19) 1948 జూన్ 19 (వయసు 76)[1] అథోక్పమ్ మఖా లేకై, మణిపూర్, భారతదేశం | ||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ పార్టీ | ||
జీవిత భాగస్వామి | లంధోని దేవి | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
మూసివేయి