ఏక్నాథ్ షిండే
From Wikipedia, the free encyclopedia
ఏక్నాథ్ షిండే మహారాష్ట్ర 19వ ముఖ్యమంత్రి. రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడిగా, ఆయన మహారాష్ట్ర శాసనసభకు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, రాష్ట్ర మంత్రిగా, మహారాష్ట్ర అసెంబ్లీలో శివసేన శాసనసభా పక్ష నాయకుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా వివిధ హోదాల్లో పని చేశాడు.[2][3]
త్వరిత వాస్తవాలు గవర్నరు, ముందు ...
ఏక్నాథ్ షిండే | |||
19వ మహారాష్ట్ర ముఖ్యమంత్రి | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 30 జూన్ 2022 (2022-06-30) | |||
గవర్నరు | భగత్ సింగ్ కొష్యారి | ||
---|---|---|---|
పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి | |||
పదవీ కాలం 5 డిసెంబర్ 2014 – 12 నవంబర్ 2019 | |||
గవర్నరు | * సి.హెచ్.విద్యాసాగర్ రావు | ||
ముందు | - | ||
తరువాత | * రాజేష్ తోప్
| ||
థానే & గడ్చిరోలి జిల్లాల ఇంచార్జి మంత్రి | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 09 జనవరి 2020 | |||
గవర్నరు | భగత్ సింగ్ కొష్యారి | ||
నియోజకవర్గం | కోప్రి - పచ్చపాఖాది | ||
25వ మహారాష్ట్ర శాసనసభాప్రతిపక్ష నాయకుడు | |||
పదవీ కాలం 12 నవంబర్ 2014 – 5 డిసెంబర్ 2014 | |||
గవర్నరు | * సి.హెచ్.విద్యాసాగర్ రావు | ||
ముందు | ఏక్నాథ్ ఖడ్సే | ||
తరువాత | రాధాకృష్ణ విఖే పాటిల్ | ||
ఎమ్మెల్యే | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2004 | |||
నియోజకవర్గం | కోప్రి -పచ్చపాఖాది | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | Error: Need valid birth date: year, month, day దారే, సతారా, మహారాష్ట్ర, భారతదేశం | ||
రాజకీయ పార్టీ | శివసేన | ||
తల్లిదండ్రులు | శంభాజీ షిండే | ||
సంతానం | శ్రీకాంత్ షిండే[1] | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
మూసివేయి