![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/7/71/S.P._Sailaja_in_1999.jpg/640px-S.P._Sailaja_in_1999.jpg&w=640&q=50)
ఎస్.పి.శైలజ
గాయని / From Wikipedia, the free encyclopedia
శ్రీపతి పండితారాధ్యుల శైలజ ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక సినిమా గాయని, డబ్బింగ్ కళాకారిణి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ సినిమాలలో పది వేల పాటలు పాడింది. ఈమె గాయకుడు ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం చెల్లెలు, శుభలేఖ సుధాకర్ భార్య. ఈమె కూడా అన్న లాగే ఎన్నో చిత్రాలలో పాటలు పాడారు.
త్వరిత వాస్తవాలు ఎస్.పి.శైలజ, జననం ...
ఎస్.పి.శైలజ | |
---|---|
![]() 1999లో శైలజ | |
జననం | (1962-10-09) 1962 అక్టోబరు 9 (వయసు 61) కోనేటమ్మ పేట, నెల్లూరు జిల్లా |
వృత్తి | గాయని |
జీవిత భాగస్వామి | శుభలేఖ సుధాకర్ |
పిల్లలు | 1 అబ్బాయి - శ్రీకర్ |
తల్లిదండ్రులు |
|
వెబ్సైటు | @sailaja_sp (instagram) |
మూసివేయి