![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/a/a5/Sri_Ranganathaswamy_Temple%252C_Galigopuram%252C_Nellore_%25288%2529.jpg/640px-Sri_Ranganathaswamy_Temple%252C_Galigopuram%252C_Nellore_%25288%2529.jpg&w=640&q=50)
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
ఆంధ్రప్రదేశ్ లోని జిల్లా / From Wikipedia, the free encyclopedia
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా (నెల్లూరు జిల్లా, ఎస్పిఎస్ఆర్ నెల్లూరు జిల్లా), భారతదేశం లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దక్షిణతీరప్రాంతపు జిల్లా. ఈ జిల్లా కేంద్రం నెల్లూరు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ భాగంగా 2022లో ఈ జిల్లాలోని కొంత భూభాగం తిరుపతి జిల్లాలో చేరగా, గతంలో ప్రకాశం జిల్లాలో చేరిన భాగాలను తిరిగి ఈ జిల్లాలో కలిపారు. ఈ జిల్లా వరి సాగుకు, ఆక్వా కల్చర్‌కు ప్రసిద్ధి. Map[2]
నెల్లూరు పేరుతో ఇతర వ్యాసాలున్నాయి. వాటి లింకుల కోసం నెల్లూరు (అయోమయ నివృత్తి) చూడండి. |
త్వరిత వాస్తవాలు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, రాష్ట్రం ...
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా | |||||||
---|---|---|---|---|---|---|---|
పై ఎడమ నుండి సవ్యదిశలో: శ్రీ తల్పగిరి రంగనాథస్వామి దేవస్థానం, బారా షహీద్ దర్గా, పినాకిని సత్యాగ్రహ ఆశ్రమం, పల్లిపాడు (ఇందుకూరుపేట), మైపాడు సముద్రతీరం, ఉదయగిరి కోట | |||||||
Nickname: విక్రమ సింహపురి | |||||||
![]() | |||||||
Coordinates: 14.435°N 79.969°E / 14.435; 79.969 | |||||||
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ | ||||||
జిల్లా కేంద్రం | నెల్లూరు | ||||||
Government | |||||||
• Body | జిల్లా కలెక్టరు కార్యాలయం | ||||||
• కలెక్టర్ | హరి నారాయణ్ IAS | ||||||
విస్తీర్ణం | |||||||
• Total | 10,441 కి.మీ2 (4,031 చ. మై) | ||||||
జనాభా (2011)[1] | |||||||
• Total | 24,69,700 | ||||||
• జనసాంద్రత | 237/కి.మీ2 (610/చ. మై.) | ||||||
జనగణన గణాంకాలు | |||||||
Time zone | UTC+5:30 (IST) | ||||||
ప్రాంతీయ ఫోన్ కోడ్ | +91 0( ) |
మూసివేయి