![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/6/66/MountEverestRelief.png/640px-MountEverestRelief.png&w=640&q=50)
ఎవరెస్టు పర్వతం
నేపాల్, చైనా ప్రాంతంలో గల పర్వతం, భూమిపై ఉన్న అత్యంత ఎత్తైన పర్వతం, ఎత్తు 8,848 మీటర్లు(29,029 అడుగులు) / From Wikipedia, the free encyclopedia
ఎవరెస్టు పర్వతం, లేదా (టిబెట్ భాష: ཇོ་མོ་གླང་མ ) చోమోలుంగ్మా ) లేదా సాగర్ మాతా (నేపాలీ భాష: सगरमाथा ) ప్రపంచంలోనే ఎత్తైన పర్వతం. సముద్రమట్టానికి 8,848 మీటర్లు లేదా 29,028 అడుగుల ఎత్తులో ఉన్నది. ఇది నేపాల్ లో గలదు.[1] ఈ పర్వతాన్ని గౌరీశంకర శిఖరం అని అంటారు.
![]() | ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/6/66/MountEverestRelief.png/640px-MountEverestRelief.png)