![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/a/a1/AK_Antony_at_Ponnani.jpg/640px-AK_Antony_at_Ponnani.jpg&w=640&q=50)
ఎ.కె.ఆంటోనీ
From Wikipedia, the free encyclopedia
అరకపరంబిల్ కురియన్ ఆంటోనీ, ఎకె ఆంటోనీ (జ:1940 డిసెంబరు 28) ఒక భారతీయ రాజకీయ నాయకుడు, న్యాయవాది. అతను భారతదేశ 23వ రక్షణ మంత్రి . అతను 1985 నుంచి పార్లమెంట్ రాజ్యసభ [1] సభ్యుడుగా ఐదు పర్యాయాలునుండి కేరళ రాష్ట్రం నుండి కొనసాగుచున్నాడు.[lower-alpha 1] అతను ప్రస్తుతం అఖిల భారత కాంగ్రెస్ క్రమశిక్షణా చర్యలు కమిటీ ఛైర్మెనుగా,[2][3] కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఛైర్మెనుగా,[4] కాంగ్రెస్ కోర్ గ్రూప్, సెంట్రల్ ఎన్నికలు కమిటీ సభ్యుడుగా కొనసాగుచున్నాడు. ఆంటోనీ గతంలో దాదాపు 8 సంవత్సరాలు భారతదేశం రక్షణ మంత్రిగా [5] అత్యధిక కాలం పనిచేశాడు. [lower-alpha 2] [6] అతను మూడుసార్లు కేరళ ముఖ్యమంత్రిగా, ఒకసారి కేరళ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశాడు.
త్వరిత వాస్తవాలు A. K. Antony, కేంద్ర రక్షణ శాఖ మంత్రి ...
A. K. Antony | |
---|---|
![]() | |
కేంద్ర రక్షణ శాఖ మంత్రి | |
In office 26 October 2006 – 26 May 2014 | |
ప్రధాన మంత్రి | మన్మోహన్ సింగ్ |
అంతకు ముందు వారు | Pranab Mukherjee |
తరువాత వారు | Arun Jaitley |
6th Chief Minister of Kerala | |
In office 17 May 2001 – 29 August 2004 | |
గవర్నర్ | Sikander Bakht T. N. Chaturvedi R. L. Bhatia |
అంతకు ముందు వారు | E. K. Nayanar |
తరువాత వారు | Oommen Chandy |
In office 22 March 1995 – 9 May 1996 | |
గవర్నర్ | B. Rachaiah P. Shiv Shankar Khurshed Alam Khan |
అంతకు ముందు వారు | K. Karunakaran |
తరువాత వారు | E. K. Nayanar |
In office 27 April 1977 – 27 October 1978 | |
గవర్నర్ | N. N. Wanchoo Jyothi Vencatachellum |
అంతకు ముందు వారు | K. Karunakaran |
తరువాత వారు | P. K. Vasudevan Nair |
కేరళ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు | |
In office 20 May 1996 – 13 May 2001 | |
అంతకు ముందు వారు | V. S. Achuthanandan |
తరువాత వారు | V. S. Achuthanandan |
Member of Parliament, Rajya Sabha | |
Incumbent | |
Assumed office 30 May 2005 | |
నియోజకవర్గం | Kerala |
In office 1985–1995 | |
నియోజకవర్గం | Kerala |
వ్యక్తిగత వివరాలు | |
జననం | Arackaparambil Kurien Antony (1940-12-28) 1940 డిసెంబరు 28 (వయసు 83) Cherthala, Travancore, British India |
జాతీయత | Indian |
రాజకీయ పార్టీ | Indian National Congress (Before 1978; 1982–present) భారత జాతీయ కాంగ్రెస్ (యు) (1978–1980) కాంగ్రెస్ (ఎ) (1980–1982) |
జీవిత భాగస్వామి | Elizabeth Antony |
సంతానం | Anil Antony Ajith Antony |
కళాశాల | Maharaja's College, Ernakulam Government Law College, Ernakulam |
మూసివేయి