From Wikipedia, the free encyclopedia
హిందూ తెలుగు సంవత్సర కాలంలో ప్రకృతి ప్రకారం విభజించిన కాలానికి వచ్చే ఆరు ఋతువులు: అవి
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
పంచాంగ విశేషాలు |
హిందూ కాలగణన |
తెలుగు సంవత్సరాలు |
తెలుగు నెలలు |
ఋతువులు |
ఈ క్రింది పట్టిక భారతదేశంలోని ఋతువులు,అవి ఏ మాసంలో వస్తాయో, వాటి లక్షణాలను తెలియజేస్తుంది.
వసుస సంఖ్య | ఋతువు | కాలాలు | హిందూ చంద్రమాన మాసాలు | ఆంగ్ల నెలలు | లక్షణాలు | ఋతువులో వచ్చే పండగలు |
---|---|---|---|---|---|---|
1 | వసంతఋతువు | Spring | చైత్రం, వైశాఖం | ~ ఏప్రిల్13 నుండి జూన్ 10 | సుమారు 20-30 డిగ్రీల ఉష్ణోగ్రత; వివాహాల కాలం | ఉగాది, శ్రీరామ నవమి, వైశాఖి, హనుమజ్జయంతి |
2 | గ్రీష్మఋతువు | Summer | జ్యేష్టం, ఆషాఢం | ~ జూన్ 11 నుండి ఆగస్టు 8 | బాగా వేడిగా ఉండి 40 డిగ్రీల ఉష్ణోగ్రత, | వటపూర్ణిమ, రధసప్తమి, గురుపూర్ణిమ |
3 | వర్షఋతువు | Monsoon | శ్రావణం, భాద్రపదం | ~ ఆగస్టు 9 నుండి అక్టోబరు 6 | చాలా వేడిగా ఉండి అత్యధిక తేమ కలిగి భారీ వర్షాలు కురుస్తాయి. | రక్షా బంధన్, శ్రీకృష్ణ జన్మాష్టమి, వినాయక చవితి, |
4 | శరదృతువు | Autumn | ఆశ్వయుజం, కార్తీకం | ~ అక్టోబరు 7 నుండి డిసంబరు 4 | తక్కువ ఉష్ణోగ్రత | నవరాత్రి, విజయదశమి, దీపావళి,శరత్ పూర్ణిమ , బిహు, కార్తీక పౌర్ణమి, |
5 | హేమంతఋతువు | Winter | మార్గశిరం, పుష్యం | ~ డిసంబరు 5 నుండి ఫిబ్రవరి 1 | చాలా తక్కువ ఉష్ణోగ్రతలు (20-25 డిగ్రీలు) పంటలు కోతల కాలం | పంచ గణపతి భోగి, సంక్రాంతి,కనుమ |
6 | శిశిరఋతువు | Winter & Fall | మాఘం, ఫాల్గుణం | ~ ఫిబ్రవరి 2 నుండి ఏప్రిల్ 1 | బాగా చల్లని ఉష్ణోగ్రతలు, 10 డిగ్రీల కంటే తక్కువ,ఆకురాల్చు కాలం | వసంత పంచమి, రథసప్తమి/మకర సంక్రాంతి, శివరాత్రి, హోళీ |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.