భారతీయ రాజకీయ నాయకుడు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి From Wikipedia, the free encyclopedia
ఉద్ధవ్ బాల్ థాకరే, (జననం:1960 జూలై 27) మహారాష్ట్ర 19వ ముఖ్యమంత్రిగా 2019 నవంబరు 28 నుండి, 2022 జూన్ 30 వరకు పనిచేసిన భారతీయ రాజకీయ నాయకుడు.[3][4][5][6] అతను 2020 నుండి మహారాష్ట్ర శాసనమండలి సభ్యుడు, 2019 నుండి మహా వికాస్ అఘాడి పార్టీ అధ్యక్షుడు, 2022 నుండి శివసేన (యుబిటి) అధ్యక్షుడు. 2013 నుండి 2022 వరకు శివసేన, 2003 నుండి 2013 వరకు వర్కింగ్ ప్రెసిడెంటుగా 2006 నుండి 2019 వరకు సామ్నా ఎడిటర్-ఇన్-చీఫ్ గా పనిచేసాడు.[7]
ఉద్ధవ్ ఠాక్రే | |
---|---|
![]() 2020లో థాకరే | |
మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడు | |
Incumbent | |
Assumed office 2020 మే 14 | |
గవర్నర్ | |
సభ ఛైర్మన్ |
|
నియోజకవర్గం | ఎమ్మెల్యేల ద్వారా ఎన్నికయ్యారు |
19వ మహారాష్ట్ర ముఖ్యమంత్రి[a] | |
In office 2019 నవంబరు 28 – 2022 జూన్ 29 | |
గవర్నర్ | |
అంతకు ముందు వారు | దేవేంద్ర ఫడ్నవిస్ |
తరువాత వారు | ఏక్నాథ్ షిండే |
మహారాష్ట్ర శాసనసభ సభా నాయకుడు | |
In office 2019 నవంబరు 28 – 2022 జూన్ 29 | |
గవర్నర్ | భగత్ సింగ్ కొష్యారి |
శాసనసభ స్పీకర్ |
|
ఉప సభాపతి | అజిత్ పవార్ |
అంతకు ముందు వారు | దేవేంద్ర ఫడ్నవిస్ |
తరువాత వారు | ఏక్నాథ్ షిండే |
శివసేన నాయకుడు (పక్ష ప్రముఖ్) | |
In office 2013 జనవరి 23 – 2022 అక్టోబరు 10 | |
అంతకు ముందు వారు | బాల్ థాకరే (ప్రముఖ్‌గా) |
తరువాత వారు | ఏక్నాథ్ షిండే |
మహా వికాస్ అఘాడి అధ్యక్షుడు | |
Incumbent | |
Assumed office 2019 నవంబరు 26 | |
చైర్ పర్సన్ | శరద్ పవార్ |
కార్యదర్శి | బాలాసాహెబ్ థోరాట్ |
అంతకు ముందు వారు | స్థానం స్థాపించబడింది |
సమ్నా ఎడిటర్-ఇన్-చీఫ్ | |
In office 2006 జూన్ 20 – 2019 నవంబరు 28 | |
అంతకు ముందు వారు | బాల్ థాకరే |
తరువాత వారు | రశ్మీ ఠాక్రే |
శివసేన అధ్యక్షుడు (యుబిటి) | |
Incumbent | |
Assumed office 2022 అక్టోబరు 11 | |
అంతకు ముందు వారు | స్థానం స్థాపించబడింది |
శివసేన వర్కింగ్ ప్రెసిడెంట్ | |
In office 2003-2013 | |
అధ్యక్షుడు | బాల్ థాకరే |
అంతకు ముందు వారు | స్థానం స్థాపించబడింది |
వ్యక్తిగత వివరాలు | |
జననం | ఉద్ధవ్ బాల్ థాకరే[2] 1960 జూలై 27[3] బాంబే, మహారాష్ట్ర, భారతదేశం |
రాజకీయ పార్టీ | శివసేన (యుబిటి) (2022-ప్రస్తుతం) |
ఇతర రాజకీయ పదవులు | ఇండియా కూటమి (2023-ప్రస్తుతం) శివసేన (2006-2022) జాతీయ ప్రజాస్వామ్య కూటమి (2012-2019) |
జీవిత భాగస్వామి | |
సంతానం | 2, ఆదిత్య ఠాక్రేతో సహా |
తండ్రి | బాల్ థాకరే |
బంధువులు | చూడండి థాకరే ఫ్యామిలీ |
నివాసం | మాతోశ్రీ బంగ్లా, బాంద్రా ఈస్ట్, దక్షిణ ముంబై ముంబై, మహారాష్ట్ర |
కళాశాల | జె.జె. ఇన్స్టిట్యూట్ ఆఫ్ అప్లైడ్ ఆర్ట్ |
ఉద్దవ్ థాకరే 1960, జూలై 27న ముంబైలో జన్మించాడు. ఆయన జేజే ఇన్స్టిట్యూట్ ఆఫ్ అప్లయిడ్ ఆర్డ్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు.
1985 బృహన్ముంబై ఎన్నికల్లో శివసేన పార్టీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్ని పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. 1990లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టాడు. 2002లో బొంబాయి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీని ఒంటి చేత్తో విజయ తీరాలకు చేర్చాడు. 2003లో శివసేన అధినేత బాల్ ఠాక్రే ఆయనను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించాడు. 2004లో శివసేన పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాడు.[8] 2019 నవంబరు 28న మహారాష్ట్ర 19వ ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ థాక్రే బాధ్యతలు చేపట్టి 2022 జూన్ 30 వరకు పనిచేసాడు.[9] ఉద్దవ్ ఠాక్రే 2020 మే 14లో శాసనమండలికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.
Seamless Wikipedia browsing. On steroids.