ఉదయపూర్ శాసనసభ నియోజకవర్గం
From Wikipedia, the free encyclopedia
ఉదయపూర్ శాసనసభ నియోజకవర్గం రాజస్థాన్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఉదయ్‌పూర్ జిల్లా, ఉదయ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1][2]