![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/d/d9/Anthomyiidae_sp._1_%2528aka%2529.jpg/640px-Anthomyiidae_sp._1_%2528aka%2529.jpg&w=640&q=50)
ఈగ
From Wikipedia, the free encyclopedia
ఈగలు (ఆంగ్లం: Fly) ఒక చిన్న కీటకాలు. నిజమైన ఈగలు డిప్టెరా (గ్రీకు: di = రెండు, and pteron = రెక్కలు), క్రమానికి చెందిన కీటకాలు. వీని ముఖ్య లక్షణం ఒక జత రెక్కలు, ఒక జత హాల్టార్స్ ను కలిగి ఉండటం. ఇదే లక్షణం వీటిని తూనీగలు మొదలైన ఇతర ఎగిరే కీటకాల నుండి వేరుచేస్తాయి. కొన్ని నిజమైన ఈగలు రెక్కలు లేకుండా జీవించగలవు.
త్వరిత వాస్తవాలు ఈగలు, శాస్త్రీయ వర్గీకరణ ...
ఈగలు | |
---|---|
![]() | |
శాస్త్రీయ వర్గీకరణ | |
Kingdom: | |
Phylum: | |
Class: | |
Subclass: | టెరిగోటా |
Infraclass: | నియోప్టెరా |
Superorder: | Endopterygota |
Order: | డిప్టెరా లిన్నేయస్, 1758 |
Suborders | |
Nematocera (includes Eudiptera) |
మూసివేయి