![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/8/8f/Dalbe_latif_081228-4907_H_ipb.jpg/640px-Dalbe_latif_081228-4907_H_ipb.jpg&w=640&q=50)
ఇరుగుడు
From Wikipedia, the free encyclopedia
ఇరుగుడు లేదా జిట్టేగి (లాటిన్ Dalbergia latifolia; synonym Amerimnon latifolium) ఒక కలప చెట్టు. ఇవి తూర్పు, దక్షిణ భారతదేశంలోని ఉష్ణమండల రైన్ ఫారెస్ట్ లలో పెరుగుతుంది.[1][2] దీనికున్న కొన్ని ఇంగ్లీషు పేర్లు : blackwood, Bombay blackwood, rosewood, Roseta rosewood, East Indian rosewood, black rosewood, Indian palisandre, and Java palisandre.[1][2] వీటి వాడుక పెరులు ఇండియాలో ఏమిటి అంటే బీటి, సిట్సాల్.[1] ఈ వృక్షాలు సతతహరితంగఅ సుమారు 40 మీటర్ల ఎత్తు పెరుగుతుంది.[1][2]
త్వరిత వాస్తవాలు ఇరుగుడు / జిట్టేగి, Conservation status ...
ఇరుగుడు / జిట్టేగి | |
---|---|
![]() | |
జావా దీవుల వీధిలో పెరిగుతున్న Dalbergia latifolia. | |
Conservation status | |
![]() Vulnerable (IUCN 2.3) | |
శాస్త్రీయ వర్గీకరణ | |
Kingdom: | |
(unranked): | |
(unranked): | |
(unranked): | |
Order: | |
Family: | |
Subfamily: | Faboideae |
Genus: | |
Species: | D. latifolia |
Binomial name | |
Dalbergia latifolia Roxb. | |
మూసివేయి