ఆలివ్ నూనె
From Wikipedia, the free encyclopedia
ఆలివ్ నూనె ఆలివ్ పళ్ళగుజ్జు నుండి తీయుదురు. ఆలివ్ చెట్టు యొక్క వృక్ష శాస్త్రపేరు ఒలియ యురోపా (Olea europaea). ఇది ఒలిఎసియా కుటుంబానికి చెందిన మొక్క. ఆలివ్ నూనెను వంటలలో, సౌందర్య ద్రవ్యాలలో, సబ్బుల తయారిలో, మందుల తయారీలో వాడెదరు.ఇది మధ్యధరా ప్రాంతానికి చెందిన చెట్టు.
త్వరిత వాస్తవాలు క్రొవ్వు సంఘటనము, సంతృప్త క్రొవ్వులు ...
ఆలివ్ నూనె | |
సీసాలో ఆలివ్ నూనె | |
క్రొవ్వు సంఘటనము | |
---|---|
సంతృప్త క్రొవ్వులు | పామిటిక్ ఆమ్లం: 13.0% స్టియరిక్ ఆమ్లం: 1.5% |
అసంతృప్త క్రొవ్వులు | > 85% |
Monounsaturated | ఒలిక్ ఆమ్లం: 70.0% పామిటిక్ ఆమ్లం: 0.3–3.5% |
Polyunsaturated | లినొలిక్ ఆమ్లం: 15.0% α-Linolenic acid: 0.5% |
ధర్మములు | |
ద్రవీభవన స్థానం | −6.0 °C (21.2 °F) |
మరుగు స్థానం | 300 °C (572 °F) |
Smoke point | 190 °C (374 °F) (virgin) 210 °C (410 °F) (refined) |
20 °C వద్ద విశిష్ట గురుత్వం | 0.911[1] |
20 °C వద్ద స్నిగ్దత | 84 cP |
వక్రీభవన గుణకం | 1.4677–1.4705 (virgin and refined) 1.4680–1.4707 (pomace) |
అయోడిన్ విలువ | 75–94 (virgin and refined) 75–92 (pomace) |
ఆమ్ల విలువ | maximum: 6.6 (refined and pomace) 0.6 (extra-virgin) |
సఫోనిఫికేషన్ విలువ | 184–196 (virgin and refined) 182–193 (pomace) |
Peroxide value | 20 (virgin) 10 (refined and pomace) |
మూసివేయి