ఆలంపూర్
తెలంగాణ రాష్ట్రం, జోగులాంబ గద్వాల జిల్లా, అలంపూర్ మండలానికి చెందిన గ్రామం / From Wikipedia, the free encyclopedia
ఆలంపురం , తెలంగాణ రాష్ట్రం, జోగులాంబ గద్వాల జిల్లా, అలంపూర్ మండలానికి చెందిన గ్రామం.[1] 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత మహబూబ్ నగర్ జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది.[2] ఇది సమీప పట్టణమైన కర్నూలు నుండి 25 కి. మీ. దూరంలో ఉంది
త్వరిత వాస్తవాలు ఆలంపురం, భౌగోళికాంశాలు : ...
ఆలంపురం | |
---|---|
భౌగోళికాంశాలు : | 15.877139°N 78.135252°E / 15.877139; 78.135252 |
పేరు | |
ఇతర పేర్లు: | దక్షిణ కాశీ హలంపురం హటాంపురం |
ప్రధాన పేరు : | ఆలంపురం |
ప్రదేశం | |
దేశం: | భారతదేశం |
రాష్ట్రం: | తెలంగాణ |
జిల్లా: | జోగులాంబ గద్వాల |
ప్రదేశం: | ఆలంపూర్ |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | శివుడు |
ముఖ్య_ఉత్సవాలు: | శివరాత్రి |
నిర్మాణ శైలి, సంస్కృతి | |
దేవాలయాలు మొత్తం సంఖ్య: | 9 |
ఇతిహాసం | |
నిర్మాణ తేదీ: | సా.శ. 702 |
సృష్టికర్త: | బాదామి చాళుక్యులు |
మూసివేయి
తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018, ఆగస్టు 2న అలంపూర్ పురపాలకసంఘంగా ఏర్పడింది.[3]