ఆర్థర్ కాటన్
తెలుగు ప్రజలచే దైవంగా కొలవబడుతున్న బ్రిటిష్ ఇంజనీర్ / From Wikipedia, the free encyclopedia
కాటన్ దొర అని గోదావరి ప్రజలు అభిమానంగా పిలుచుకొనే జనరల్ సర్ ఆర్థర్ కాటన్ (ఆగ్లం: Sir Arthur Cotton) ( 1803 మే 15 - 1899 జూలై 24) బ్రిటిషు సైనికాధికారి, నీటిపారుదల ఇంజనీరు. కాటన్ తన జీవితాన్ని బ్రిటిషు భారత సామ్రాజ్యములో నీటిపారుదల, నావికాయోగ్యమైన కాలువలు కట్టించడానికి ధారపోశాడు. ఆంధ్రప్రదేశ్లో ధవళేశ్వరం ఆనకట్ట నిర్మించి ఎన్నో లక్షల ఎకరాలకు గోదావరి జలాలు అందేలా చేసి చిరస్మరణీయడైయ్యాడు. [1] 1819లో మద్రాసు ఇంజనీరుల దళములో చేరి మొదటి బర్మా యుద్ధములో పాల్గొన్నాడు. 1861లో కాటన్ సర్ బిరుదాంకితుడైనాడు.
త్వరిత వాస్తవాలు సర్ ఆర్థర్ కాటన్, జననం ...
సర్ ఆర్థర్ కాటన్ | |
---|---|
జననం | 1803 మే 15, |
మరణం | 1899 జూలై 24(1899-07-24) (వయసు 96) డార్కింగ్, సర్రీ, యునైటెడ్ కింగ్ డమ్ |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | కాటన్ దొర |
పిల్లలు | ఎలిజెబెత్ హోప్ |
తల్లిదండ్రులు |
|
మూసివేయి