ఆర్.నారాయణమూర్తి
సినీ దర్శకుడు, నటుడు / From Wikipedia, the free encyclopedia
రెడ్డి నారాయణమూర్తి, (జ. డిసెంబరు 31,[1] 1964[2]) తెలుగు సినిమా నటుడు, దర్శకుడు. ఎర్రసైన్యం, చీమలదండు మొదలైన విప్లవ ప్రధానమైన సినిమాల నిర్మాత, నటుడు, హేతువాది, అవివాహితుడు.
త్వరిత వాస్తవాలు ఆర్.నారాయణమూర్తి, జననం ...
ఆర్.నారాయణమూర్తి | |
---|---|
జననం | రెడ్డి నారాయణమూర్తి (1964-12-31) 1964 డిసెంబరు 31 (వయసు 59) |
విద్య | బి. ఎ |
వృత్తి | నటుడు, దర్శకుడు, నిర్మాత |
ఎత్తు | 5"7 |
తల్లిదండ్రులు |
|
మూసివేయి