ఆయుధం
From Wikipedia, the free encyclopedia
ఆయుధాలు (ఆంగ్లం: Weapons) ఇతరుల్ని గాయపరచడానికి లేదా చంపడానికి పనికొచ్చే సాధనాలు.[1][2] ఇవే ఆయుధాలు మనల్ని, ఇతరుల్ని రక్షించడానికి కూడా ఉపయోగపడతాయి. ఇవి చిన్న కత్తి నుండి క్లిష్టమైన రాకెట్ వరకు వివిధ రకాలుగా ఉన్నాయి.
ఆయుధం పేరుతో ఇతర వ్యాసాలున్నాయి. వాటి లింకుల కోసం ఆయుధం (అయోమయ నివృత్తి) చూడండి. |
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/0/01/Bronze_age_weapons_Romania.jpg/220px-Bronze_age_weapons_Romania.jpg)
పురాణకాలము నుండి భారతీయ గాథలలో అనేక ఆయుధముల ఉపయోగము జరిగింది. దేవతలు, రాజులు మొదలుకొని ఇప్పట్కికీ అడవులలో నివసించే ఆదిమ జాతులు అలనాటి ఆయుధాల వినియోగం జరుపుతున్నారు.