అర్జున్ రామ్ మేఘవాల్
From Wikipedia, the free encyclopedia
అర్జున్ రామ్ మేఘవాల్ రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన మాజీ ఐఏఎస్ అధికారి, రాజకీయ నాయకుడు. ఆయన మూడుసార్లు ఎంపీగా ఎన్నికై ప్రస్తుతం నరేంద్ర మోదీ మంత్రివర్గంలో పార్లమెంటరీ వ్యవహారాలు, సాంస్కృతిక శాఖ సహాయ శాఖ, న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.[2]
త్వరిత వాస్తవాలు ప్రధాన మంత్రి, ముందు ...
అర్జున్ రామ్ మేఘవాల్ | |||
పార్లమెంటరీ వ్యవహారాలు, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 31 మే 2019 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
---|---|---|---|
కేంద్ర భారీ పరిశ్రమలు & పబ్లిక్ ఎంటర్ప్రైజ్స్ | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 31 మే 2019 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
ముందు | బాబుల్ సుప్రియో | ||
కేంద్ర జలవనరుల సహాయ మంత్రి | |||
పదవీ కాలం 3 సెప్టెంబర్ 2017 – 24 మే 2019 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
ముందు | సంజీవ్ బాల్యాన్ | ||
తరువాత | రత్తాన్ లాల్ కటారియా | ||
కేంద్ర ఆర్ధిక మంత్రి | |||
పదవీ కాలం 5 జులై 2016 – 3 సెప్టెంబర్ 2017 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
ముందు | జయంత్ సిన్హా | ||
తరువాత | శివ్ ప్రతాప్ శుక్లా | ||
లోక్సభ సభ్యుడు | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 31 మే 2009 | |||
ముందు | ధర్మేంద్ర | ||
నియోజకవర్గం | బికానెర్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | (1953-12-20) 1953 డిసెంబరు 20 (వయసు 70)[1] బికానెర్, రాజస్థాన్, భారతదేశం | ||
జీవిత భాగస్వామి | పాన దేవి | ||
వృత్తి | ఐఏఎస్ అధికారి |
మూసివేయి