అరవింద్ త్రివేది
From Wikipedia, the free encyclopedia
అరవింద్ త్రివేది భారతదేశానికి చెందిన సినిమా నటుడు, రాజకీయ నాయకుడు. ఆయన 1987లో రామానంద్ సాగర్ 'రామాయణం'లో రావణుడి పాత్ర పోషించి ప్రేక్షకాదరణ అందుకున్నాడు. ఆయన 1991లో భారతీయ జనతా పార్టీ నుండి గుజరాత్లోని సబర్కథ స్థానం నుండి ఎంపీగా పోటీ చేసి గెలిచాడు. అరవింద్ త్రివేది 2002 లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ యాక్టింగ్ ఛైర్మన్గా పని చేశాడు.[1]
త్వరిత వాస్తవాలు అరవింద్ త్రివేది, లోక్సభ సభ్యుడు ...
అరవింద్ త్రివేది | |
---|---|
లోక్సభ సభ్యుడు | |
In office 1991–1996 | |
అంతకు ముందు వారు | మగన్భాయి పటేల్ |
తరువాత వారు | నిషా చౌదరి |
నియోజకవర్గం | సబర్కథ, గుజరాత్ |
వ్యక్తిగత వివరాలు | |
జననం | (1938-11-08)1938 నవంబరు 8 హల్డ్వాని, ఉత్తరాఖండ్, భారతదేశం |
మరణం | 2021 అక్టోబరు 6(2021-10-06) (వయసు 82) కాండీవాలి, ముంబై , మహారాష్ట్ర , భారతదేశం |
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ |
జీవిత భాగస్వామి | నళిని త్రివేది |
బంధువులు | ఉపేంద్ర త్రివేది (సోదరుడు) |
వృత్తి | నటుడు, రాజకీయ నాయకుడు |
మూసివేయి