అయోధ్య
ఉత్తర ప్రదేశ్ నగరం, భారత / From Wikipedia, the free encyclopedia
అయోధ్య ఉత్తరప్రదేశ్ లోని ఒక ముఖ్య పట్టణం. అయోధ్యను సాకేతపురమని కూడా అంటారు. అయోధ్య భారతదేశంలోని అతిపురాతన నగరాలలో ఒకటి. విష్ణువు శ్రీరాముడిగా అవతరించిన ప్రదేశం అయోధ్య. రామాయణ మహాకావ్య ఆవిష్కరణకు మూలం అయోధ్య. ఇది ఉత్తరప్రదేశ్ లోని ఫైజాబాద్ జిల్లాలోని ఫైజాబాదుని ఆనుకుని ఉంది. అయోధ్య సముద్రమట్టానికి 305 అడుగుల ఎత్తులో ఉంది. అయోధ్య కోసలరాజ్యానికి రాజధానిగా ఉంటూ వచ్చింది. అయోధ్య శ్రీరాముని చరిత్రలో చాలా ప్రాముఖ్యమున్న నగరం. శ్రీరాముడు ఈ నగరంలోనే జన్మించినట్లు చరిత్ర చెబుతోంది.
ఈ వ్యాసంలో అక్షరదోషాలు, వ్యాకరణం, శైలి, ధోరణి మొదలైన వాటిని సరి చెయ్యడం కోసం కాపీ ఎడిటింగు చెయ్యాల్సి ఉంది. |
అయోధ్య పేరుతో ఇతర వ్యాసాలున్నాయి. వాటి లింకుల కోసం అయోధ్య (అయోమయ నివృత్తి) చూడండి. |
త్వరిత వాస్తవాలు అయోద్య (Ayodhya) సాకేతపూరం (Saketa), Country ...
అయోద్య (Ayodhya)
సాకేతపూరం (Saketa) | |
---|---|
Metropolitan City | |
Lua error in మాడ్యూల్:Location_map at line 526: Unable to find the specified location map definition: "Module:Location map/data/India ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)" does not exist. | |
Coordinates: 26.80°N 82.20°E / 26.80; 82.20 | |
Country | India |
State | ఉత్తర ప్రదేశ్ |
District | పైజాబాద్ (Faizabad District) |
Government | |
• Type | మేయర్ కౌన్సిల్ |
• Body | అయోద్య మునిసిఫల్ కార్పొరేషన్ (Ayodhya Municipal Corporation) |
• Mayor | Rishikesh Udadayaya, BJP |
విస్తీర్ణం | |
• Total | 79.8 కి.మీ2 (30.8 చ. మై) |
Elevation | 93 మీ (305 అ.) |
జనాభా (2011) | |
• Total | 4,50,899 |
• జనసాంద్రత | 5,700/కి.మీ2 (15,000/చ. మై.) |
భాషలు | |
• అధికార | హిందీ, ఉర్దూ, and ఆంగ్లం |
• Additional languages | Awadhi dialect of Hindustani (native dialect) |
Time zone | UTC+5:30 (IST) |
పిన్కోడ్ | 224123 |
టెలిఫోన్ కోడ్ | 05278 |
Vehicle registration | UP-42 |
మూసివేయి