అమెజాన్ ప్రైమ్ వీడియో
From Wikipedia, the free encyclopedia
అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ (ఓవర్ ది టాప్) స్ట్రీమింగ్ సేవ సంస్థ. ప్రైమ్ ద్వారా వెబ్‌సిరీస్‌లు, టీవీ చానళ్ల సీరియళ్లు, షోలు, సినిమాలే కాక బయోగ్రఫీలు, డాక్యుమెంటరీలు, షార్ట్ ఫిల్మ్స్, ఇంటర్వ్యూలు, స్పోర్ట్స్, మ్యూజిక్, కామిక్స్, స్టాండప్ కామెడీస్, కార్టూన్ పిక్చర్స్, గాసిప్స్ సహా అన్నిటినీ ఒకే ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ చేస్తుంది. సెప్టెంబర్ 2006లో అమెజాన్ ప్రైమ్‌తో ఓటీటీ మార్కెట్లోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌తో వీడియో, మ్యూజిక్, ఫాస్టెస్ట్ డెలివరీ సేవలను పొందొచ్చు.[2]ప్రైమ్ వీడియో ప్రస్తుతం 200కు పైగా దేశాలు, టెరిటరీస్‌లలో అందుబాటులో ఉంది. భారతదేశంలో 4000కు పైగా పట్టణాలల్లో అందుబాటులో ఉంది.
త్వరిత వాస్తవాలు Type of business, Type of site ...
Type of business | బిజినెస్ |
---|---|
Type of site | ఓవర్ ద టాప్ (ఓటీటీ) |
Headquarters | సియాటెల్ , వాషింగ్టన్ , యునైటెడ్ స్టేట్స్ |
Area served | ప్రపంచ వ్యాప్తంగా ( మినహాయింపు (మెయిన్ ల్యాండ్ చైనా), క్యూబా , ఇరాన్, నార్త్ కొరియా & సిరియా |
Owner | Amazon Inc. |
Industry | ఎంటర్టైన్మెంట్ , మాస్ మీడియా |
Products | స్ట్రీమింగ్ మీడియా, వీడియో ఆన్ డిమాండ్, డిజిటల్ డిస్ట్రిబ్యూషన్ |
Services | ఫిలిం ప్రొడక్షన్, ఫిలిం డిస్ట్రిబ్యూషన్, టెలివిజన్ ప్రొడక్షన్ |
Parent | అమెజాన్ |
Subsidiaries | వీడియో డైరెక్ట్ |
Commercial | అవును |
Users | 175 మిలియన్ పైగా (as of ఏప్రిల్ 29, 2021[update][[వర్గం:సమాసంలో (Expression) లోపం: < పరికర్తను (operator) ఊహించలేదు from Articles containing potentially dated statements]])[1] |
Launched | సెప్టెంబరు 7, 2006; 17 సంవత్సరాల క్రితం (2006-09-07) |
Current status | ఆక్టివ్ |
మూసివేయి