అమరావతి మండలం
ఆంధ్రప్రదేశ్, పల్నాడు జిల్లా లోని మండలం / From Wikipedia, the free encyclopedia
అమరావతి మండలం పల్నాడు జిల్లా లోని మండలం. అమరావతి గ్రామం ఈ మండలానికి కేంద్రం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి ఇది భిన్నమైంది.OSM గతిశీల పటము
త్వరిత వాస్తవాలు అమరావతి మండలం, దేశం ...
ఆంధ్రప్రదేశ్ మండలం | |
![]() | |
Coordinates: 16.6°N 80.4°E / 16.6; 80.4 | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | పల్నాడు జిల్లా |
మండల కేంద్రం | అమరావతి |
విస్తీర్ణం | |
• మొత్తం | 209 కి.మీ2 (81 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 66,277 |
• జనసాంద్రత | 320/కి.మీ2 (820/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1026 |
మూసివేయి