![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/2/21/Upper_Siang_in_Arunachal_Pradesh_%2528India%2529.svg/langte-640px-Upper_Siang_in_Arunachal_Pradesh_%2528India%2529.svg.png&w=640&q=50)
అప్పర్ సియాంగ్ జిల్లా
అరుణాచల్ ప్రదేశ్ లోని జిల్లా / From Wikipedia, the free encyclopedia
అప్పర్ సియాంగ్ జిల్లా, భారతదేశం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లా.[2][3] జిల్లా ముఖ్యపట్టణం యింగ్కియోంగ్
త్వరిత వాస్తవాలు అప్పర్ సియాంగ్ జిల్లా, దేశం ...
అప్పర్ సియాంగ్ జిల్లా | |
---|---|
![]() అరుణాచల్ ప్రదేశ్ పటంలో అప్పర్ సియాంగ్ జిల్లా స్థానం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | అరుణాచల్ ప్రదేశ్ |
ముఖ్య పట్టణం | యింగ్కియోంగ్ |
విస్తీర్ణం | |
• మొత్తం | 6,188 కి.మీ2 (2,389 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 35,289[1] |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 60.0%[1] |
• లింగ నిష్పత్తి | 891[1] |
Website | అధికారిక జాలస్థలి |
మూసివేయి