From Wikipedia, the free encyclopedia
అన్డెకెన్ (undecane) లేదా హెన్డెకెన్(Hendecane)అనేది 11 కార్బన్ పరమాణువులతో కూడిన సరళ హైడ్రోకార్బన్ గొలుసు/శృంఖలం వున్న ఆల్కేన్.[3]అన్డెకెన్ రంగులేని ద్రవం నీటిలో కరగదు. నీటి కంటే తక్కువ సాంద్రత ద్రవం. ఇతర రసాయనాలను తయారు చేయడానికి ఉపయోగిస్తారు.[4]అన్డెకెన్ అనేది కామెల్లియా సినెన్సిస్, అరిస్టోలోచియా ట్రయాంగ్యులారిస్ లో ఉన్న ఇతర జీవులలో కనుగొనబడిన సహజ ఉత్పత్తి.
పేర్లు | |
---|---|
Preferred IUPAC name
Undecane[1] | |
గుర్తింపు విషయాలు | |
సి.ఎ.ఎస్. సంఖ్య | [1120-21-4] |
పబ్ కెమ్ | 14257 |
యూరోపియన్ కమిషన్ సంఖ్య | 214-300-6 |
వైద్య విషయ శీర్షిక | undecane |
సి.హెచ్.ఇ.బి.ఐ | CHEBI:46342 |
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య | YQ1525000 |
SMILES | CCCCCCCCCCC |
బైల్ స్టెయిన్ సూచిక | 1697099 |
ధర్మములు | |
C11H24 | |
మోలార్ ద్రవ్యరాశి | 156.31 g·mol−1 |
స్వరూపం | Colorless liquid |
వాసన | Gasoline-like to Odorless |
సాంద్రత | 740 g/L |
ద్రవీభవన స్థానం | −26 °C (−15 °F; 247 K) |
బాష్పీభవన స్థానం | 196 °C (385 °F; 469 K) |
log P | 6.312 |
బాష్ప పీడనం | 55 Pa (at 25 °C)[2] |
kH | 5.4 nmol Pa−1 kg−1 |
అయస్కాంత ససెప్టిబిలిటి | -131.84·10−6 cm3/mol |
వక్రీభవన గుణకం (nD) | 1.417 |
ఉష్ణగతిక రసాయన శాస్త్రము | |
నిర్మాణము మారుటకు కావాల్సిన ప్రామాణిక ఎంథ్రఫీ ΔfH |
−329.8–−324.6 kJ mol−1 |
దహనక్రియకు కావాల్సిన ప్రామాణీక ఎంథ్రఫీ ΔcH |
−7.4339–−7.4287 MJ mol−1 |
ప్రామాణిక మోలార్ ఇంథ్రఫీ S |
458.15 J K−1 mol−1 |
విశిష్టోష్ణ సామర్థ్యం, C | 345.05 J K−1 mol−1 |
ప్రమాదాలు | |
భద్రత సమాచార పత్రము | Fisher Scientific |
జి.హెచ్.ఎస్.పటచిత్రాలు | |
జి.హెచ్.ఎస్.సంకేత పదం | DANGER |
జి.హెచ్.ఎస్.ప్రమాద ప్రకటనలు | H304, H315, H319, H331, H335 |
GHS precautionary statements | P261, P301+310, P305+351+338, P311, P331 |
జ్వలన స్థానం | {{{value}}} |
స్వయం జ్వలన ఉష్ణోగ్రత |
240 °C (464 °F; 513 K) |
Lethal dose or concentration (LD, LC): | |
LD50 (median dose) |
> 2000 mg/kg (rat, oral) > 5000 mg/kg (rat, dermal) |
LC50 (median concentration) |
> 20 mg/L (rat, 8 hours) |
సంబంధిత సమ్మేళనాలు | |
Related {{{label}}} | {{{value}}} |
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |
verify (what is ?) | |
Infobox references | |
ముడి పెత్రోలియం నూనెను పాక్షిక స్వేదనం/లేదా అంశిక స్వెదనం (fractional distillation)చెసినపుడు అన్డెకెన్ లభిస్తుంది.నిమ్మ, ఏలకులు, ఒరేగానో మరియు మసాలా మొక్కలు, మెంతులు మరియు నల్ల వాల్నట్, క్యారెట్ ఆకు మరియు కొత్తిమీర ఆకు లలనూనెలో అన్డెకెన్ కనుగొనబడింది.[5]
అన్డెకెన్ 159 ఐసోమర్లు కలిగివున్నది.[6]అన్డెకెన్ చాలా హైడ్రోఫోబిక్ అణువు, ఆచరణాత్మకంగా నీటిలో కరగదు. మరియు సాపేక్షంగా తటస్థంగా ఉంటుంది.[7]
లక్షణం/గుణం | మితి/విలువ |
అణు సూత్రం | C11H24[5] |
అణు భారం | 156.3083[5] |
సాంద్రత | 0.739 - 0.743,20°వద్ద [8] |
ద్రవీభవన ఉష్ణోగ్రత | -26.00 °C.[8] |
మరుగు స్థానం | 195.00 నుండి 198.00 °C.[8] |
వక్రీభవన గుణకం | 1.4398, 20 °C/Dవద్ద.[9] |
స్నిగ్థత | 1.098 mPa.s.25°Cవద్ద.[10] |
బాష్ప పీడనం | 0.412మి.మీ/పాదరసం,25°Cవద్ద.[11] |
నీటి స్ప్రే, ఆల్కహాల్-నిరోధక ఫోమ్, పొడి రసాయనం లేదా కార్బన్ డయాక్సైడ్ ఉపయోగించాలి.[16]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.