![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/6/62/The_Union_Minister_for_Information_%2526_Broadcasting%252C_Youth_Affairs_and_Sports%252C_Shri_Anurag_Singh_Thakur_holding_a_press_conference_on_Cabinet_Decisions%252C_in_New_Delhi_on_July_22%252C_2021_%25281%2529.jpg/640px-thumbnail.jpg&w=640&q=50)
అనురాగ్ సింగ్ ఠాకూర్
From Wikipedia, the free encyclopedia
అనురాగ్ సింగ్ ఠాకూర్(జననం 1974 అక్టోబరు 24) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు, ప్రస్తుతం కేంద్ర సమాచార, బ్రాడ్కాస్టింగ్ శాఖ, యువజన వ్యవహారాలు, క్రీడా శాఖల మంత్రి.[1]
![]() | ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
![]() | విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. |
త్వరిత వాస్తవాలు ప్రధాన మంత్రి, ముందు ...
అనురాగ్ సింగ్ ఠాకూర్ | |||
![]() | |||
కేంద్ర సమాచార, బ్రాడ్కాస్టింగ్ శాఖ మంత్రి | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2021 జులై 7 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోడీ | ||
---|---|---|---|
ముందు | ప్రకాష్ జవదేకర్ | ||
యువజన వ్యవహారాలు, క్రీడా శాఖల మంత్రి | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2021 జులై 7 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోడీ | ||
ముందు | కిరెణ్ రిజిజు | ||
33వ బిసిసిఐ ప్రెసిడెంట్ | |||
పదవీ కాలం 2016 మే 22 – 2017 జనవరి 2 | |||
ముందు | శశాంక్ మనోహర్ | ||
తరువాత | సి.కె.ఖన్నా | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | (1974-10-24) 1974 అక్టోబరు 24 (వయసు 49) హిమాచల్ ప్రదేశ్, భారత్ | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | షెఫ్యాలి ఠాకూర్ |
మూసివేయి