![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/c/c8/Anantapur_Clock_tower_at_night.jpg/640px-Anantapur_Clock_tower_at_night.jpg&w=640&q=50)
అనంతపురం
ఆంధ్ర ప్రదేశ్, అనంతపురం జిల్లా లోని నగరం / From Wikipedia, the free encyclopedia
అనంతపురం, ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా నగరం, జిల్లా కేంద్రం. అనంతపురం మండలానికి , రెవెన్యూ విభాగానికి కేంద్రం. 1799 లో దత్తమండలాలకు కేంద్రంగా వుండేది. రెండవ ప్రపంచ యుద్ధకాలంలో బ్రిటీషు వారికి వ్యూహాత్మక స్థావరంగా వుండేది. నగరంలో పలు విశ్వవిద్యాలయాలున్నాయి. ఇక్కడి రథం ఆకారంలో గల ఇస్కాన్ దేవాలయం ప్రముఖ పర్యాటక ఆకర్షణ.
త్వరిత వాస్తవాలు అనంతపురం, దేశం ...
అనంతపురం | |
---|---|
నగరం | |
![]() క్లాక్ సెంటర్ లోని గడియారపు స్తంభం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | అనంతపురం |
విస్తీర్ణం | |
• Total | 15.98 కి.మీ2 (6.17 చ. మై) |
Elevation | 335 మీ (1,099 అ.) |
జనాభా (2011)[1] | |
• Total | 2,61,004 |
• జనసాంద్రత | 16,000/కి.మీ2 (42,000/చ. మై.) |
భాష | |
• అధికారక | తెలుగు |
Time zone | UTC+5:30 (IST) |
పిన్కోడ్ | 515001 |
ప్రాంతీయ కోడ్ | 08554 |
Vehicle registration | AP-02 |
మూసివేయి