![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/f/f6/Pahalgam_Valley.jpg/640px-Pahalgam_Valley.jpg&w=640&q=50)
అనంతనాగ్ జిల్లా
జమ్మూ అండ్ కాశ్మీర్ లోని జిల్లా / From Wikipedia, the free encyclopedia
జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని 20 జిల్లాలలో అనంత్‌నాగ్ జిల్లా ఒకటి. అంతేకాక కాశ్మీర్ లోయలోని 10 జిల్లాలలో ఇది ఒకటి. అనంతనాగ్ పట్టణం జిల్లా కేంద్రగా ఉంది. 2011 గణాంకాలను అనుసరించి జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలోని జిల్లాలలో అనంత్‌నాగ్ జిల్లా జనసాంధ్రతలో 3వ స్థానంలో ఉంది. మొదటి రెండు స్థానాలలో జమ్మూ, శ్రీనగర్ జిల్లాలు ఉన్నాయి.[1]
త్వరిత వాస్తవాలు అనంతనాగ్ జిల్లా, దేశం ...
అనంతనాగ్ జిల్లా | |
---|---|
![]() భారతదేశంలోని J&K, అనంతనాగ్ జిల్లాలోని పహల్గామ్ లోయ దృశ్యం | |
![]() జమ్మూ కాశ్మీర్ పటంలో అనంతనాగ్ జిల్లా స్థానం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | జమ్మూ కాశ్మీర్ |
విభాగం | కాశ్మీరు |
ముఖ్య పట్టణం | అనంతనాగ్ |
విస్తీర్ణం | |
• Total | 2,917 కి.మీ2 (1,126 చ. మై) |
జనాభా (2011) | |
• Total | 10,70,144 |
• Rank | 3/22 |
• జనసాంద్రత | 370/కి.మీ2 (950/చ. మై.) |
అక్షరాస్యత | 64.32% (2011) |
తహసీళ్ళ సంఖ్య | 6 |
Website | http://anantnag.nic.in |
మూసివేయి