అనంత వెంకట రామిరెడ్డి
From Wikipedia, the free encyclopedia
అనంత వెంకటరామిరెడ్డి (జ 1 ఆగష్టు, 1956) రాజకీయ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు. అనంతపురం నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్థిగా 11వ, 12వ, 13వ లోక్‌సభలకు ఎన్నికయ్యారు.
త్వరిత వాస్తవాలు నియోజకవర్గం, వ్యక్తిగత వివరాలు ...
అనంత వెంకటరామి రెడ్డి | |||
![]() | |||
నియోజకవర్గం | అనంతపురం | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | (1956-08-01) 1956 ఆగస్టు 1 (వయసు 67) తాడిపత్రి, ఆంధ్ర ప్రదేశ్ | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెసు | ||
జీవిత భాగస్వామి | ఎ.రమ | ||
సంతానం | నందిత, నవ్యత | ||
నివాసం | అనంతపూర్ | ||
September 16, 2006నాటికి |
మూసివేయి