అదృష్టదీపక్
From Wikipedia, the free encyclopedia
అదృష్టదీపక్ (1950 జనవరి 18 - 2021 మే 16) భారతీయ కవి.[1] ద్రాక్షారామం పీవీఆర్ జూనియర్ కళాశాలలో ఉపన్యాసకుడుగా 1979లో చేరి 2008లో ఉద్యోగ విరమణ పొందాడు. ఆయన సాహిత్యంపై మక్కువతో నాటకాలు, సినిమాల రంగాలలో విశేష కృషి చేసాడు.[2]
త్వరిత వాస్తవాలు అదృష్టదీపక్, జననం ...
అదృష్టదీపక్ | |
---|---|
జననం | 1950 జనవరి 18 |
మరణం | 2021 మే 16(2021-05-16) (వయసు 71) |
మరణ కారణం | కోవిడ్-19 వ్యాధి (కరోనా) |
విద్య | ఎమ్.ఎ. |
వృత్తి | చరిత్ర అధ్యాపనం |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | హేతువాది సాహిత్యం, నాటకాలు, సినిమాలు |
జీవిత భాగస్వామి | స్వరాజ్యం |
పిల్లలు | చక్రవర్తి (కుమారుడు), కిరణ్మయి |
తల్లిదండ్రులు | సత్తి సూరమ్మ (తల్లి) బంగారయ్య (తండ్రి) |
మూసివేయి