![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/te/thumb/7/76/Adimakal_-1969.jpg/640px-Adimakal_-1969.jpg&w=640&q=50)
అడిమైకళ్
From Wikipedia, the free encyclopedia
అడిమైకళ్ (బానిసలు, మలయాళం:അടിമകൾ) 1969లో నిర్మితమైన చిత్రాలలో ఉత్తమ చిత్రంగా ప్రాంతీయ బహుమతి పొందిన మలయాళ సినిమా. ఈ సినిమాకు మలయాళ రచయిత బొమ్మన్ వ్రాసిన నవల ఆధారం. ఈ సినిమా తెలుగులో రజనీకాంత్ హీరోగా చిలకమ్మ చెప్పింది, తమిళంలో కమల్ హాసన్ హీరోగా నీళల్ నిజమాగిరాదుగా పునర్నించబడింది.
త్వరిత వాస్తవాలు అడిమైకళ్ సినిమాపోస్టర్, దర్శకత్వం ...
అడిమైకళ్ (1969 మలయాళ సినిమా) | |
![]() అడిమైకళ్ సినిమాపోస్టర్ | |
---|---|
దర్శకత్వం | కె.ఎస్.సేతుమాధవన్ |
తారాగణం | శారద, ప్రేమ్ నజీర్, సత్యన్ షీలా |
సంగీతం | జి.దేవరాజన్ |
భాష | మలయాళ |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
మూసివేయి