ఉత్తర ప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం From Wikipedia, the free encyclopedia
అట్రౌలీ శాసనసభ నియోజకవర్గం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం అలీగఢ్ జిల్లా, ఆగ్రా లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఐదు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
అట్రౌలీ శాసనసభ నియోజకవర్గం | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఉత్తర ప్రదేశ్ |
జిల్లా | అలీగఢ్ |
లోక్సభ నియోజకవర్గం | ఆగ్రా |
సంవత్సరం | సభ్యుడు | పార్టీ | |
---|---|---|---|
1951 | శ్రీనివాస్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1957 | నెక్ రామ్ శర్మ | ||
1962 | బాబు సింగ్ | సోషలిస్టు పార్టీ | |
1967 | కళ్యాణ్ సింగ్ | భారతీయ జన్ సంఘ్ | |
1969 | |||
1974 | |||
1977 | జనతా పార్టీ | ||
1980 | అన్వర్ ఖాన్ | భారత జాతీయ కాంగ్రెస్ (I) | |
1985 | కళ్యాణ్ సింగ్ | భారతీయ జనతా పార్టీ | |
1989 | |||
1991 | |||
1993 | |||
1996 | |||
2002 | రాష్ట్రీయ క్రాంతి పార్టీ | ||
2004^ | ప్రేమ్ లతా దేవి | భారతీయ జనతా పార్టీ | |
2007 | |||
2012[1][2] | వీరేష్ యాదవ్ | సమాజ్ వాదీ పార్టీ | |
2017[3][4] | సందీప్ సింగ్ | భారతీయ జనతా పార్టీ | |
2022[5][6] | |||
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.