![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/e/e2/Telangana-mandal-Nagarkurnool-Nagarkurnool_Achampet_2022.svg/langte-640px-Telangana-mandal-Nagarkurnool-Nagarkurnool_Achampet_2022.svg.png&w=640&q=50)
అచ్చంపేట మండలం (నాగర్కర్నూల్ జిల్లా)
తెలంగాణ, నాగర్కర్నూల్ జిల్లా లోని మండలం / From Wikipedia, the free encyclopedia
అచ్చంపేట మండలం, తెలంగాణ రాష్ట్రంలోని నాగర్కర్నూల్ జిల్లాకు చెందిన మండలం[1]
త్వరిత వాస్తవాలు అక్షాంశరేఖాంశాలు: 16.43872°N 78.725853°E /, రాష్ట్రం ...
అచ్చంపేట | |
— మండలం — | |
![]() |
|
అక్షాంశరేఖాంశాలు: 16.43872°N 78.725853°E / 16.43872; 78.725853 | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | నాగర్కర్నూల్ జిల్లా |
మండల కేంద్రం | అచ్చంపేట (నాగర్కర్నూల్ జిల్లా) |
గ్రామాలు | 22 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 502 km² (193.8 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 69,875 |
- పురుషులు | 36,019 |
- స్త్రీలు | 33,856 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 53.57% |
- పురుషులు | 65.82% |
- స్త్రీలు | 40.75% |
పిన్కోడ్ | 509375 |
మూసివేయి
2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మహబూబ్ నగర్ జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం కొత్తగా ఏర్పాటైన అచ్చంపేట రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది నాగర్కర్నూల్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 22 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఈ మండలానికి కేంద్రం అచ్చంపేట.
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/5/5b/Mahabubnagar_mandals_Atchampeta_pre_2016.png/320px-Mahabubnagar_mandals_Atchampeta_pre_2016.png)