అంతర్జాతీయ గ్రహశకల దినోత్సవం
ప్రతి సంవత్సరం జూన్ 30న నిర్వహించబడుతుంది / From Wikipedia, the free encyclopedia
అంతర్జాతీయ గ్రహశకల దినోత్సవం (ఆస్టరాయిడ్ దినోత్సవం) ప్రతి సంవత్సరం జూన్ 30న నిర్వహించబడుతుంది. 1908, జూన్ 30న రష్యా సమాఖ్య, సైబీరియాపై తుంగస్కా గ్రహశకలం ప్రభావంకు గుర్తుగా, గ్రహాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంతో ఈ దినోత్సవం జరుపుకుంటారు. ఇటీవలికాలంలో భూమిపై అత్యంత హానికరమైన గ్రహశకలానికి సంబంధించినత సంఘటన ఇది.[1][2][3]
త్వరిత వాస్తవాలు అంతర్జాతీయ గ్రహశకల దినోత్సవం, జరుపుకొనేవారు ...
అంతర్జాతీయ గ్రహశకల దినోత్సవం | |
---|---|
![]() అంతర్జాతీయ గ్రహశకల దినోత్సవ లోగో | |
జరుపుకొనేవారు | అంతర్జాతీయంగా |
రకం | ఐక్యరాజ్య సమితి |
ప్రారంభం | జూన్ 30 |
ఆవృత్తి | వార్షికం |
మూసివేయి