Map Graph

జమ్మూ జిల్లా

జమ్మూ అండ్ కాశ్మీర్ లోని జిల్లా

జమ్మూ జిల్లా, జమ్మూ కాశ్మీరు, రాష్ట్రంలోని 20 జిల్లాలలో జమ్మూ జిల్లా ఒకటి. రాష్ట్రానికి ఇది శీతాకాలపు రాజధానిగా ఉంటుంది. వేసవిలో రాజధాని శ్రీనగర్కు మార్చబడుతుంది. ఈ జిల్లాలో అత్యంత పెద్ద నగరం జమ్ము.జమ్మూ కాశ్మీరు రాష్ట్రంలో ఇది అత్యంత జనసాంధ్రత కలిగిన ప్రాంతమని 2011 గణాంకాలు తెలియజేస్తున్నాయి.

Read article
దస్త్రం:Bahu_Fort,_Jammu,_India.jpgదస్త్రం:Jammu_and_Kashmir_Jammu_district.svg