Map Graph

అజ్మీర్

అజ్మీర్ లేదా అజ్మేర్, భారతదేశం, రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్ జిల్లాకు చెందిన ఒక నగరం.ఇది అజ్మీర్ జిల్లాకు ప్రధాన పరిపాలనా కేంద్రం. ఈ నగరం చుట్టూ కొండలు వ్యాపించి ఉన్నాయి. దీనికి 'అజయ్‌మేరు' అనే పేరూ ఉంది. దీనిని పృధ్వీరాజ్ చౌహాన్ పరిపాలించాడు. దీని జనాభా 2001 భారత జనాభా లెక్కలు ప్రకారం 5,00,000. బ్రిటిష్ కాలంలో దీని పేరు 'అజ్మేర్-మార్వార్' నవంబర్ 1, 1956 వరకూ స్వతంత్రంగా వున్న అజ్మీర్, తరువాత భారతదేశంలో కలుపబడింది.

Read article
దస్త్రం:Prithvi_Raj_Chauhan_(Edited).jpgదస్త్రం:India_location_map.svgదస్త్రం:India_Rajasthan_location_map.svgదస్త్రం:From_Pushkar_to_Ajmer,_Pushkar_ghati.jpgదస్త్రం:Pushkar_Lake.jpgదస్త్రం:Sufi_photos_051.jpgదస్త్రం:Anasagar_lake_in_Ajmer.jpg