స్టేషన్ ఘన్పూర్ మండలం
తెలంగాణ, జనగామ జిల్లా లోని మండలం From Wikipedia, the free encyclopedia
తెలంగాణ, జనగామ జిల్లా లోని మండలం From Wikipedia, the free encyclopedia
స్టేషన్ ఘన్పూర్ మండలం, తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లాకు చెందిన మండలం.[1]
స్టేషన్ ఘన్పూర్ | |
— మండలం — | |
తెలంగాణ పటంలో జనగామ జిల్లా, స్టేషన్ ఘన్పూర్ స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17.866361°N 79.373245°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | జనగామ జిల్లా |
మండల కేంద్రం | స్టేషన్ ఘన్పూర్ |
గ్రామాలు | 13 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 174 km² (67.2 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 92,302 |
- పురుషులు | 46,330 |
- స్త్రీలు | 45,973 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 53.95% |
- పురుషులు | 65.91% |
- స్త్రీలు | 41.76% |
పిన్కోడ్ | {{{pincode}}} |
2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం వరంగల్ జిల్లా లో ఉండేది. [1] ప్రస్తుతం ఈ మండలం స్టేషన్ ఘన్పూర్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది వరంగల్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 13 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మండల కేంద్రం స్టేషన్ ఘన్పూర్
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 92,302 - పురుషులు 46,330 - స్త్రీలు 45,973.
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 174 చ.కి.మీ. కాగా, జనాభా 54,176. జనాభాలో పురుషులు 27,308 కాగా, స్త్రీల సంఖ్య 26,868. మండలంలో 13,401 గృహాలున్నాయి.[2]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.