Remove ads
From Wikipedia, the free encyclopedia
వేమూరి ఆంజనేయశర్మ ( 1917 అక్టోబరు 24 - 2003 మే 6) తెలుగు రచయిత.
వేమూరి ఆంజనేయశర్మ | |
---|---|
జననం | ఎడుమూడి, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్ | 1917 అక్టోబరు 24
మరణం | 2003 మే 2 85) హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్ | (వయసు
వృత్తి | రచయిత |
వేమూరి ఆంజనేయశర్మ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాకు చెందిన ఈదుమూడి గ్రామంలో వేమూరి వెంకటేశ్వర్లు, రాఘవమ్మ దంపతులకు 1917 అక్టోబరు 24న జన్మించాడు. అతని తాతకు 300 ఎకరాల వ్యవసాయభూమి ఉండేది. అతని తాత నీలిమందు వ్యాపారం చేసేవాడు. వ్యాపారంలో నష్ఠం వచ్చినందున వారి కుటుంబం గుంటూరు జిల్లాలోని కూచిపూడికి వలస పోయింది. వ్యాపారంలో నష్ఠం వల్ల వారికుటుంబం పేదరికంలో ఉండేది. శేషయ్య గారు ఆంజనేయ శర్మకు పౌరోహిత్యంలో శిక్షణనిచ్చాడు. అతను సంస్కృతాన్ని అభ్యసించుటకు వెంకటప్పయ్య శాస్త్రి నుండి "రఘువంశం"ను నేర్చుకున్నాడు. శేషయ్యగారి నుండి "స్మార్తము" అభ్యసించాడు. తరువాత అతను వరాహపురానికి చెందిన లక్ష్మీనరసింహశాస్త్రి వద్ద మూడేళ్ళపాటు శిష్యరికం చేసాడు. అతను వరాహపురానికి దగ్గరలో ఉన్న వేమూరు గ్రామానికి వెళ్ళీ " తర్క శాస్త్రం", "నిషాద కావ్యం" లను కూరుగంటి వెంకటరమణ శాస్త్ర వద్ద అభ్యసించాడు. ఆ కాలంలో అతను రోజుకొక బ్రాహ్మణ కుటుంబంలో భోజనం చేసి జీవనాన్ని సాగించాడు.
On 6 May 2003, Shri Anjaneya Sarma died. To remember the fond memory of Shri Anjaneya Sarma and to take forward his legacy, his entire family came together to create "Shri Vemuri Anjaneya Sarma Smarak Trust" and have since year on year on the occasion of Shri Anjaneya Sarma birth anniversary of Maha Navami recognised people with their contribution in the field of Hindi Literature, Telugu Literature and Theatre. Over the last decade around 40 achievers have been recognized for their contribution in these fields.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.