From Wikipedia, the free encyclopedia
వడ్డే శోభనాద్రీశ్వరరావు రైతు నాయకుడు, భారత పార్లమెంటు సభ్యుడు.. మైలవరం శాసన సభ నియోజకవర్గం మాజీ శాసనసభ్యుడు. వ్యవసాయ మంత్రి . అమరావతి రాజధాని ఏర్పాటుకు వెయ్యి ఎకరాలు చాలని, విశాఖ రైల్వే జోన్ కోసం, స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ వద్దని, వాదించారు.
వడ్డే శోభనాద్రీశ్వర రావు ఉయ్యూరులో వడ్డే అంకయ్య, అన్నపూర్ణమ్మ దంపతులకు 1943 అక్టోబరు 21న జన్మించాడు. బి.ఎస్. సి., బి. ఇ (మెకానికల్) వరకు విద్యనభసించాడు. 1962 లో వి.బి.రాజ్యాన్ని వివాహం చేసుకున్నాడు. అతనికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.