లాహోర్
From Wikipedia, the free encyclopedia
From Wikipedia, the free encyclopedia
లాహోర్ Lahore (ఉర్దూ: لاہور, పంజాబీ: لہور, పాకిస్తాన్ నగరం, "పాకిస్తాన్ పంజాబ్" రాష్ట్రానికి రాజధాని. పాకిస్తాన్ లో కరాచీ తరువాతి అధిక జనాభా గల నగరం. దీనిని 'పాకిస్తాన్ హృదయం' అనికూడా అంటారు. ఇది రాజకీయ, సాంస్కృతిక, విద్యా వైజ్ఞాన కేంద్రం. దీనికి 'మొఘలుల తోట' అని కూడా అంటారు, ఇలా పిలవడానికి కారణం, మొఘలుల వారసత్వాలు ఇక్కడ ఎక్కువ. ఈ నగరం రావీ, వాఘా నదుల ఒడ్డున, భారత్-పాకిస్తాన్ సరిహద్దున గలదు.
లాహోర్ لاہور |
|
— నగర జిల్లా — | |
లాహోర్ నగరం, జిల్లా | |
పాకిస్తాన్లో నగర | |
అక్షాంశరేఖాంశాలు: 31°32′59″N 74°20′37″E | |
---|---|
దేశం | పాకిస్తాన్ |
ప్రోవిన్స్ | పంజాబ్ |
City District Government | 14 ఆగష్టు 2001 |
పట్టణాలు | 9 |
ప్రభుత్వం | |
- Type | జిల్లా |
- City Nazim | Mian Amer Mehmood (PML (Q)) |
- Naib Nazim | Muhammad Idrees Hanif |
- District Coordination Officer | Muhammad Ijaz |
వైశాల్యము [1] | |
- మొత్తం | 1,772 km² (684 sq mi) |
ఎత్తు | 217 m (712 ft) |
జనాభా (2007)[1] | |
- మొత్తం | 63,19,000 |
- సాంద్రత | 3,566/km2 (9,238.3/sq mi) |
Combined population of Lahore City and Lahore Cantonment | |
Area code(s) | 042 |
Lahore Cantonment is a legally separate military-administered settlement. | |
వెబ్సైటు: http://www.lahore.gov.pk |
ఇక్కడి నిర్మాణాలు మొఘలుల శైలులలో ఉన్నాయి. ఉదాహరణకు బాద్షాహీ మస్జిద్, 'అలీ హుజ్విరి', లాహోర్ కోట, షాలిమార్ తోటలు, జహాంగీర్ సమాధి, నూర్జహాన్ సమాధి. ఇవి పర్యాటకులకు విశేషంగా ఆకర్షిస్తాయి.
ఈ నగర ప్రధాన భాష పంజాబీ, ఉర్దూ, ఇంగ్లీషు. అధిక ప్రజలు "లాహోరీ పంజాబీ" (పంజాబీ, ఉర్దూల సమ్మేళనం) మాట్లాడుతారు. 2006 లో ఈ నగర జనాభా ఒక కోటిని దాటింది.[2] దక్షిణాసియాలో ఐదవ పెద్ద నగరంగానూ, ప్రపంచంలో 23వ నగరం గానూ స్థానం పొందింది.
"సారే జహాఁ సే అచ్ఛా హిందూస్తాఁ హమారా" గేయ రచయిత ఇక్బాల్ లాహోర్ కు చెందిన వాడే.
లాహోర్ కు క్రింది సోదర నగరాలు గలవు:
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.