Remove ads
From Wikipedia, the free encyclopedia
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం లోని జిల్లాల్లో బాలోద్ జిల్లా ఒకటి. దీని ముఖ్యపట్టణం బాలోద్. 2012 జనవరి 1 న ఈ జిల్లాను ఛత్తీస్‌గఢ్‌లో 27 వ జిల్లాగా ఏర్పాటు చేసారు. అంతకు ముందు ఈ జిల్లా దుర్గ్ జిల్లాలో భాగంగా ఉండేది. [1]
దీనికి జిల్లా & సెషన్స్ కోర్టు భవనాలను 2013 అక్టోబరు 2న ఛత్తీస్‌గఢ్ హైకోర్టు జడ్జి జస్టిస్ సునీల్ కుమార్ సిన్హా ప్రారంభించాడు. బాలోద్ మొదటి జిల్లా & సెషన్స్ జడ్జిగా దీపక్ కుమార్ తివారీ చేరాడు.
జిల్ల విస్తీర్ణం 3527 చ.కి.మీ. 2001 లో జనాభా 8,26,125. జిల్లాలో 3 తహసీళ్ళు, 5 బ్లాకులూ ఉన్నాయి. [2] జనాభాలో 93.07% మంది ఛత్తీస్‌గఢీ, 4.88% మంది హిందీ వారి మొదటి భాషగా మాట్లాడతారు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.