From Wikipedia, the free encyclopedia
పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ (Poornodaya Movie Creations) భారతదేశంలోని సినీ నిర్మాణ సంస్థ.[1] దీని అధిపతి నిర్మాత ఏడిద నాగేశ్వరరావు.[2] ఈ సంస్థ ద్వారా ఇన్నో మంచి తెలుగు సినిమాలు నిర్మించబడ్డాయి.[3]
రకం | ప్రైవేటు |
---|---|
పరిశ్రమ | సినిమారంగం |
స్థాపన | 1978 (హైదరాబాదు) |
స్థాపకుడు | ఏడిద నాగేశ్వరరావు |
ప్రధాన కార్యాలయం | , |
కీలక వ్యక్తులు | ఏడిద నాగేశ్వరరావు ఏడిద శ్రీరామ్ |
ఉత్పత్తులు | సినిమాలు |
ఈ సంస్థ నిర్మించిన చిత్రాలు వివిధ విభాగాల్లో జాతీయ జాతీయ చలనచిత్ర పురస్కారాలు, నంది పురస్కారాలు వచ్చాయి. కొన్ని చిత్రాలు రష్యన్ భాషలోకి అనువాదమై, విడుదల చేయబడ్డాయి.[4]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.