జై 2004, మార్చి 25న విడుదలైన తెలుగు చలన చిత్రం. తేజ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నవదీప్, సంతోషి, తనికెళ్ళ భరణి, వేణుమాధవ్, దువ్వాసి మోహన్, అభినయశ్రీ ముఖ్యపాత్రలలో నటించగా, అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ఇది నవదీప్ తొలి చిత్రం.[1][2]
జై | |
---|---|
దర్శకత్వం | తేజ |
రచన | ఎం. వి. ఎస్. హరనాథ రావు (మాటలు) |
నిర్మాత | తేజ |
తారాగణం | నవదీప్, సంతోషి, తనికెళ్ళ భరణి, వేణుమాధవ్, దువ్వాసి మోహన్, అభినయశ్రీ |
ఛాయాగ్రహణం | రవి వర్మన్ |
కూర్పు | శంకర్ |
సంగీతం | అనూప్ రూబెన్స్ |
నిర్మాణ సంస్థ | చిత్రం మూవీస్ |
విడుదల తేదీ | 25 మార్చి 2004 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటవర్గం.
నవదీప్
సంతోషి
తనికెళ్ల భరణి
వేణుమాధవ్
దూవ్వసి మోహన్
అభినయ శ్రీ
పాటల జాబితా
- జై జై మాస్టర్ మను,గానం. అనూప్ రూబెన్స్, టీప్పు
- ఎన్ని ఆశలో , గానం.శ్రేయా ఘోషల్
- ఓ మనసా ఓ మనసా, గానం అనూప్ రూబెన్స్ ,ఉష
- వన్ టూ త్రీ , గానం. టిప్పు,
- వందేమాతరం , గానం.బేబీ ప్రీతీ , జై శ్రీనివాస్
- నీకోసమే , గానం. మల్లిఖార్జున్, కే ఎస్ చిత్ర
- నా చేతిలోనా , గానం. సుమంగళి
- చుట్టమ్మో , గానం: లలిత.
సాంకేతికవర్గం
- నిర్మాత, దర్శకత్వం: తేజ
- మాటలు: ఎం. వి. ఎస్. హరనాథ రావు
- ఛాయాగ్రహణం: రవి వర్మన్
- కూర్పు: శంకర్
- సంగీతం: అనూప్ రూబెన్స్
- నిర్మాణ సంస్థ: చిత్రం మూవీస్
మూలాలు
Wikiwand in your browser!
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.