From Wikipedia, the free encyclopedia
జాతీయ రహదారి 15 (ఎన్హెచ్ 15) భారతదేశంలోని జాతీయ రహదారి. ఇది అస్సాం లోని బైహటా వద్ద మొదలై మంగళ్దై, ధేకియాజులి, తేజ్పూర్, బందేర్దేవా, నార్త్ లఖింపూర్, కులజన్, దిబ్రూగర్, టిన్సుకియా, రూపాయ్, మహదేవ్పూర్ ల మీదుగా ప్రయాణించి, అరుణాచల్ ప్రదేశ్ లోని వక్రో వద్ద ముగుస్తుంది.[1]
National Highway 15 | ||||
---|---|---|---|---|
మార్గ సమాచారం | ||||
పొడవు | 664 కి.మీ. (413 మై.) | |||
ముఖ్యమైన కూడళ్ళు | ||||
నుండి | బైహాటా | |||
వరకు | వక్రో | |||
ప్రదేశము | ||||
దేశం | భారతదేశం | |||
రాష్ట్రాలు | అసోం, అరుణాచల్ ప్రదేశ్ | |||
రహదారి వ్యవస్థ | ||||
| ||||
|
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.