జలపాతాలు (ఆంగ్లం Waterfall) నీరు కొంత ఎత్తు నుండి క్రిందకి పడుతున్నప్పుడు ఏర్పడే సుందర ప్రదేశాలు.
ఈ వ్యాసాన్ని పూర్తిగా అనువదించి, తరువాత ఈ మూసను తీసివేయండి. అనువాదం చేయాల్సిన వ్యాస భాగం ఒకవేళ ప్రధాన పేరుబరిలో వున్నట్లయితే పాఠ్యం సవరించు నొక్కినప్పుడు కనబడవచ్చు. అనువాదం పూర్తయినంతవరకు ఎర్రలింకులు లేకుండా చూడాలంటే ప్రస్తుత ఆంగ్ల కూర్పుని, భాషల లింకుల ద్వారా చూడండి(అనువాదకులకు వనరులు)
ఏంజెల్ జలపాతం (Angel Falls) - వెనెజులా దేశంలో ఉంది. ఇది ప్రపంచంలో అన్నిటికన్నా ఎత్తైన జలపాతం (ఎత్తు 979 మీటర్లు లేదా 3,212 అడుగులు).
బంబరకండ జలపాతం (Bambarakanda Falls) - శ్రీలంకలోని అతి పొడవైన జలపాతం (ఎత్తు 263 మీటర్లు).
Bridalveil Fall in Yosemite Valley is 189m (620ft) high with a sheer drop when flowing.
Cascata delle Marmore in Italy is the tallest man-made waterfall in the world.
Cautley Spout, at 175m (580ft), is the highest waterfall in England.
Colonial Creek Falls, the tallest waterfall in North America at 2,584ft (788 m), is located in the North Cascades National Park, Washington, United States.
Eas a' Chual Aluinn, at 200m (658ft), is the highest waterfall in both Scotland and the United Kingdom.
Gocta is the fifth-highest in the world at 771m (2532ft) and located in the province Chachapoyas, Peru.
Hannoki Falls is the tallest waterfall in Asia at 1,640ft (500 m) and located in Tateyama, Japan.
హైఫోర్స్ జలపాతం (High Force) - టీస్ నది మీద ఇంగ్లండు లోని ఎత్తైన జలపాతం.
Huangguoshu Waterfall in Anshun, Guizhou, China, is the largest waterfall in Asia.
Iguazu Falls are tall and extremely wide falls located in South America on the Argentina/Brazil border.