From Wikipedia, the free encyclopedia
జనుము పారిశ్రామిక, సాధారణ అవసరాలకు పెంచబడే మొక్క. ఇది క్యానబీస్ సటైవా కల్టివార్స్ జాతికి చెందిన మొక్క. దీనితో వైవిధ్యభరితమైన ఉత్పత్తులు తయారు చేస్తారు.[1] ఇది వెదురు లాగానే చాలా వేగంగా పెరిగే మొక్క.[2] 50,000 సంవత్సరాల క్రితమే దీన్నుంచి నార తీసి వాడుకున్నారు.[3] దీనిని కాగితం, తాళ్ళు, వస్త్రాలు, బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్స్, ఇన్సులేషన్, జీవ ఇంధనం, ఆహారం, పెయింట్లతో సహా అనేక రకాల వాణిజ్య వస్తువులుగా శుద్ధి చేయవచ్చు.[4][5]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.