From Wikipedia, the free encyclopedia
కొల్హాపూర్ విమానాశ్రయం మహారాష్ట్ర లోని ఒక విమానాశ్రయము.
కొల్హాపూర్ విమానాశ్రయం कोल्हापूर विमानतळ | |||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
సంగ్రహం | |||||||||||
విమానాశ్రయ రకం | ప్రజా | ||||||||||
యజమాని | భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ | ||||||||||
సేవలు | కొల్హాపూర్ | ||||||||||
ఎత్తు AMSL | 1,996 ft / 608 m | ||||||||||
అక్షాంశరేఖాంశాలు | 16°39′53″N 074°17′22″E | ||||||||||
రన్వే | |||||||||||
|
1939లో, ముంబైకు చెందిన ప్రైవేటు విమానయాన సంస్థ ఎయిర్ సర్వీసెస్ ఆఫ్ ఇండియా [1] ముంబాయి నుండి కొల్హాపూర్ రాజాస్థానిని విమాన సేవలను ప్రారంభించింది. ఈ సేవలను అధికారికంగా అప్పటి కొల్హాపూర్ మహారాజు రాజారాం మహారాజు ప్రారంభించాడు. కొల్హాపూర్ లో విమానాశ్రయ నిర్మాణానికి అతడు ప్రత్యేక శ్రద్ద కనబరరి , ఎయిర్ సర్వీసెస్ ఆఫ్ ఇండియా సంస్థకు రాయితీలు కూశా ఇచ్చాడు. దీనితో పాటు రాజధానిలో విమానాశ్రయ నిర్మాణానికి అనువైన సౌకర్యాలు కూడా కల్పించాడు[2].ప్రస్తుత విమానాశ్రయము 1987 నుండి తన కార్యకలాపాలు ప్రారంభించింది.[3]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.